కంటెంట్‌కు వెళ్లు

ఈమధ్య హోమ్‌ పేజీలో వచ్చినవి

 

మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించండి!

మీరు మీకులా ఉండే బలం రావాలంటే నాలుగు పనులు చేయాలి.

ఆడవాళ్లను దేవుడు పట్టించుకుంటాడా?

ఒక స్త్రీగా మీరు అన్యాయాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటున్నారా? అయితే, ఈ ఆర్టికల్‌ మీకు ఎంతో ఓదార్పును ఇస్తుంది.

 

దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

ఈ లోకం ఎందుకు ద్వేషంతో, బాధలతో నిండిపోయి ఉందని చాలామంది అడుగుతారు. బైబిలు దానికి సంతృప్తికరమైన, ఓదార్పుకరమైన సమాధానం ఇస్తుంది.

సత్యం ఇక సమాధి అయిపోయినట్టేనా?

అసలు సత్యం అనేదంటూ ఏదైనా ఉందా? ఉంటే, దాన్ని ఎలా కనిపెట్టవచ్చు?

 

జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

మా ఉచిత బైబిలు స్టడీ కోర్సు సహాయం చేస్తుంది.

 

కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?

త్వరలోనే యుద్ధాలన్నీ ముగిసిపోతాయి. అదెలాగో బైబిలు చెప్తుంది.

ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుని రాజ్యం ఎలా అందిస్తుందో తెలుసుకోండి.

బైబిలుకు మార్పులు-చేర్పులు జరిగాయా?

బైబిలు చాలా పాత పుస్తకం కదా, మరి అందులో ఉన్న విషయాలు ఏమాత్రం మారలేదని మనం నమ్మవచ్చా?

ఈస్టర్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఈస్టర్‌ పండుగకు సంబంధించిన ఐదు ఆచారాల మూలాలను తెలుసుకోండి.

యేసు నేరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు

యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

యేసు పేదరికానికి ముగింపు పలుకుతాడు

యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

యేసు ఎందుకు చనిపోయాడు?

యేసు మన కోసమే చనిపోయాడని చాలామంది ఒప్పుకుంటారు. నిజానికి ఆయన మరణం మనకు ఎలా ప్రయోజనం తెస్తుంది?

బాధల గురించిన 5 ప్రశ్నలు​—⁠వాటి జవాబులు

విషాద ఛాయలు అలుముకున్నప్పుడు సత్యం తెలుసుకోవడం వల్ల మీరు ఓదార్పు పొందగలుగుతారు.

దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?

ప్రస్తుతం లోకంలో జరుగుతున్న సంఘటనలు, రాజైన యేసు త్వరలోనే ఈ భూమిని మార్చేస్తాడని చూపిస్తున్నాయి.

 

నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?

చనిపోవాలనుకునేవాళ్లకు బైబిల్లో ఎలాంటి మంచి సలహాలు ఉన్నాయి?

“అంత్యదినములు” లేదా “చివరి రోజుల” సూచన ఏమిటి?

ప్రాణాంతకమైన జబ్బులు కూడా ఆ సూచనలో భాగమా?

 

దేవుని మీద విశ్వాసం

ఇప్పుడు స్థిరంగా ఉండడానికి, భవిష్యత్తు విషయంలో నిజమైన ఆశతో జీవించడానికి విశ్వాసం మీకు సహాయం చేస్తుంది.

శాంతి, సంతోషం

రోజువారీ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి, శారీరక-భావోద్వేగ వేదనను తగ్గించుకోవడానికి, ఒక ఉద్దేశంతో అర్థవంతమైన జీవితం గడపడానికి బైబిలు ఎంతోమందికి సహాయం చేసింది.