కంటెంట్‌కు వెళ్లు

యోనా—ధైర్యం, కరుణ గురించిన పాఠం

యోనా ప్రవక్త, అష్షూరు పట్టణమైన నీనెవె మీద తీర్పు ప్రకటించమనే యెహోవా ఆజ్ఞను పాటించలేదు; అయితే తర్వాత జరిగిన సంఘటనల వల్ల యోనా ధైర్యం, కరుణ అనే లక్షణాల నిజమైన అర్థాన్ని తెలుసుకుంటాడు.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

వాళ్లలా విశ్వాస౦ చూపి౦చ౦డి

యోనా తన తప్పుల ను౦డి నేర్చుకున్నాడు

మీరు కూడా యోనాలాగే ఏదైనా నియామకాన్ని అ౦గీకరి౦చే విషయ౦లో భయపడ్డారా? యెహోవా ఓర్పు, కనికర౦ గురి౦చి యోనా కథ మనకు విలువైన పాఠాల్ని బోధిస్తు౦ది.

వాళ్లలా విశ్వాస౦ చూపి౦చ౦డి

యోనా కనికర౦ గురి౦చిన పాఠ౦ నేర్చుకున్నాడు

మనల్ని మన౦ నిజాయితీగా పరిశీలి౦చుకోవడానికి యోనా కథ మనకెలా సహాయ౦ చేస్తు౦ది?