కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | హెబ్రీయులు 7-8

‘ఎప్పటికీ మెల్కీసెదెకులాంటి యాజకునిగా ఉంటాడు’

‘ఎప్పటికీ మెల్కీసెదెకులాంటి యాజకునిగా ఉంటాడు’

7:1-3, 17

మెల్కీసెదెకు ఎలా యేసుకు సూచనగా ఉన్నాడు?

  • 7:1​—రాజు, యాజకుడు

  • 7:3, 22-25​—ఎవరి స్థానంలో యాజకుడు అయ్యాడో, తర్వాత వారసులు ఎవరో వివరాలు లేవు

  • 7:5, 6 ,14-17​—వంశాన్ని బట్టి కాదు, నియామకం ద్వారా యాజకుడు అయ్యాడు

అహరోను యాజకత్వం కన్నా యేసు యాజకత్వం ఏ విధంగా ఉన్నతమైనది? (it-1-E 1113వ పేజీ, 4-5 పేరాలు)