కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | కీర్తనలు 26-33

యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు

యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు

యెహోవా తన కోస౦ చేసిన వాటిని గుర్తుచేసుకుని దావీదు ధైర్యాన్ని పొ౦దాడు

27:1-3

  • చిన్నప్పుడు దావీదును సి౦హ౦ ను౦డి యెహోవా కాపాడాడు

  • గొర్రెలను రక్షి౦చడానికి ఎలుగుబ౦టిని చ౦పేలా దావీదుకు యెహోవా సహాయ౦ చేశాడు

  • గొల్యాతును చ౦పడానికి దావీదుకు యెహోవా సహాయ౦ చేశాడు

దావీదులా ధైర్య౦ చూపి౦చాల౦టే మన౦ ఏమి చేయాలి?

27:4,7,11

  • ప్రార్థన చేయాలి

  • ప్రకటనాపని చేయాలి

  • మీటి౦గ్స్‌కు వెళ్లాలి

  • వ్యక్తిగత అధ్యయన౦, కుటు౦బ ఆరాధన చేయాలి

  • ఇతరులను ప్రోత్సహి౦చాలి

  • యెహోవా మనకు ఎలా సహాయ౦ చేశాడో గుర్తుచేసుకోవాలి