కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 12-14

మీకు దీవెనలు తెచ్చే ఒక ఒప్పందం

మీకు దీవెనలు తెచ్చే ఒక ఒప్పందం

12:1-3; 13:14-17

  • యెహోవా అబ్రాహాముతో చేసిన ఒప్పందం, యేసు తన సహరాజులతో కలిసి పరలోకం నుండి పరిపాలించడానికి ఒక చట్టపరమైన పునాది వేసింది

  • అబ్రాహాము కనానుకు వెళ్తూ క్రీ.పూ. 1943 లో యూఫ్రటీసు నది దాటినప్పుడు ఆ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలుస్తుంది

  • మెస్సీయ రాజ్యం దేవుని శత్రువులందర్నీ నాశనం చేసి, భూమ్మీదున్న కుటుంబాలన్నిటికీ దీవెనలు తెచ్చే వరకు ఆ ఒప్పందం అమల్లో ఉంటుంది

అబ్రాహాము గొప్ప విశ్వాసం చూపించినందుకు యెహోవా ఆయన్ని ఆశీర్వదించాడు. మనం యెహోవా వాగ్దానాల మీద విశ్వాసం చూపిస్తే, భవిష్యత్తులో అబ్రాహాము ఒప్పందం వల్ల వచ్చే ఎలాంటి దీవెనల్ని పొందుతాం?