కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆత్రంగా యెహోవా కోసం ఎదురుచూడండి!’

‘ఆత్రంగా యెహోవా కోసం ఎదురుచూడండి!’

కీర్తన 130:6

ఉదయం

  • 9:30 సంగీతం

  • 9:40 పాట 88, ప్రార్థన

  • 9:50 ‘ఆత్రంగా యెహోవా కోసం ఎదురుచూడండి’ —ఎలా?

  • 10:05 గోష్ఠి: ఆత్రంగా ఎదురుచూసిన వాళ్లను అనుకరించండి

    • • హబక్కూకు

    • • యోహాను

    • • అన్న

  • 11:05 పాట 142, ప్రకటనలు

  • 11:15 మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

  • 11:30 సమర్పణ, బాప్తిస్మం

  • 12:00 పాట 28

మధ్యాహ్నం

  • 1:10 సంగీతం

  • 1:20 పాట 54, ప్రార్థన

  • 1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ఓర్పు చూపించడం ఇప్పటికీ ముఖ్యమేనా?

  • 2:00 కావలికోట సారాంశం

  • 2:30 పాట 143, ప్రకటనలు

  • 2:40 గోష్ఠి: యెహోవా కోసం ఎదురుచూడండి . . .

    • • మీకు ఒంటరిగా అనిపించినప్పుడు

    • • మీరు పొరపాట్లు చేసినప్పుడు

    • • దుష్టులు వర్ధిల్లడం చూసినప్పుడు

  • 3:40 ‘నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు’

  • 4:15 పాట 140, ప్రార్థన