కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2013

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు మెక్సికోలో

క్రైస్తవ పరిచర్యను మరింతగా చేసే విషయంలో ఎంతోమంది యువతీయువకులు ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నారో చూడండి.

బైబిలు చదవడం వల్ల వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందండి

బైబిల్ని అధ్యయనం చేసి అది చెప్పినవి పాటించినప్పుడు మాత్రమే దాని నుండి ప్రయోజనం పొందుతాం. మరింత సమర్థవంతంగా బైబిల్ని ఎలా చదవవచ్చో తెలుసుకోండి.

మీకు, ఇతరులకు ప్రయోజనం చేకూరేలా దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

మీరు బైబిల్ని అమూల్యంగా ఎంచుతారా? 2 తిమోతి 3:16 గురించి లోతుగా పరిశీలిస్తే, యెహోవా ఇచ్చిన ఈ బహుమతి మీద మీ విశ్వాసం పెరుగుతుంది.

జీవిత కథ

ఆర్కిటిక్‌ వలయం సమీపంలో యాభై ఏళ్ల పూర్తికాల సేవ

ఐలీ, ఆన్నిక్కీ మాట్టీలా జీవిత కథ చదవండి. వాళ్లు ఉత్తర ఫిన్‌లాండ్‌లో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్నప్పుడు, యెహోవాపై నమ్మకం ఉంచడం నేర్చుకున్నారు

‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’

దేవుని విశ్వవ్యాప్త సంస్థలో భాగంగా ఉండడం మనకు దొరికిన గొప్ప గౌరవం. నేడు అది చేస్తున్న పనికి మనం ఎలా మద్దతు ఇవ్వవచ్చు?