కావలికోట నం. 4 2016 | మనకు ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది?

మనందరికీ, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే ఓదార్పు కావాలి. మనకు కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు ఎలా ఓదార్పును ఇస్తాడో ఈ పత్రికలో వివరించారు.

ముఖపేజీ అంశం

మనందరికీ ఓదార్పు అవసరం

ఎవరినైనా మరణంలో పోగొట్టుకున్న బాధలో ఉన్నప్పుడు, ఆరోగ్యం, పెళ్లి, ఉద్యోగం విషయంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మీకు సహాయం ఎక్కడ దొరుకుతుంది?

ముఖపేజీ అంశం

దేవుడు ఎలా ఓదారుస్తాడు

బాధలో ఉన్నవాళ్లకు సహాయం అందే నాలుగు మార్గాలు.

ముఖపేజీ అంశం

దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు

బాగా అవసరమైన సమయంలో కొంతమంది సహాయాన్ని ఎలా పొందారో తెలుసుకోండి.

వారి విశ్వాసాన్ని అనుసరించండి

”యుద్ధము యెహోవాదే”

గొల్యాతును నాశనం చేయడానికి దావీదుకు ఏమి సహాయం చేసింది? దావీదు కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దావీదు గొల్యాతుల యుద్ధం​—⁠నిజంగా జరిగిందా?

కొంతమంది విమర్శకులు ఈ సంఘటన నిజమా కాదా అని సందేహిస్తారు. కానీ వాళ్లు అలా సందేహించడానికి ఆధారాలు ఉన్నాయా?

బైబిలు జీవితాలను మారుస్తుంది

గెలిచే ముందు నేను చాలాసార్లు ఓడిపోయాను

ఒకతను ఎలా అశ్లీల చిత్రాలు చూసే అలవాటును వదిలించుకొని బైబిలు వాగ్దానం చేస్తున్న మనశ్శాంతిని పొందాడు?

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

జవాబు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు.