కావలికోట—అధ్యయన ప్రతి ఆగస్టు 2017

ఈ సంచికలో 2017 సెప్టెంబరు 25 నుండి అక్టోబరు 22 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

మీరు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూస్తారా?

తాము ఎంతకాలం కష్టాల్ని సహించాలని ప్రాచీన కాలంలోని నమ్మకమైన యెహోవా సేవకులు అడిగారు. అలా అడిగినందుకు యెహోవా వాళ్లను శిక్షించలేదు.

“మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”

మీరు ఊహించని కొన్ని సమస్యల్ని మీ జీవితంలో వచ్చేలా దేవుడు ఎందుకు అనుమతించాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించి ఉంటే, యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచి వాటిని సహించేలా మీకేమి సహాయం చేస్తుంది?

జీవిత కథ

పరీక్షల్ని సహిస్తే దీవెనలు పొందుతాం

సైబీరియాకు శరణార్థులుగా వెళ్లినవాళ్లు గొర్రెల్ని కనుగొనేందుకు ఆవుల కోసం ఎందుకు అడిగేవాళ్లు? దానికి జవాబును పావెల్‌, మరీయ సివుల్‌స్కీల ఆసక్తికరమైన జీవిత కథ చదివి తెలుసుకోండి.

పాత వ్యక్తిత్వాన్ని వదిలేసి, దానికి దూరంగా ఉండడం ఎలా?

పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టడమే కాదు దానికి దూరంగా ఉండాలి కూడా. మనకు చెడు అలవాట్లు ఉన్నప్పటికీ పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి, దానికి దూరంగా ఉండవచ్చు?

కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని, దాన్ని కాపాడుకోండి

యెహోవా సహాయంతో ఆయన ఇష్టపడే వ్యక్తిగా తయారవ్వచ్చు. ఉదాహరణకు కనికరాన్ని, దయను, వినయాన్ని, సాత్వికాన్ని చూపించగల మార్గాల గురించి ఆలోచించండి.

ప్రేమ—విలువైన లక్షణం

ప్రేమ అనేది యెహోవా పవిత్రశక్తి వల్ల పుట్టే ఒక లక్షణమని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇంతకీ ప్రేమ అంటే ఏమిటి? దాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? దాన్ని ప్రతీరోజూ ఎలా చూపించవచ్చు?

ఆనాటి జ్ఞాపకాలు

“మళ్లీ సమావేశం ఎప్పుడు ఉంటుంది?”

1932లో మెక్సికో నగరంలో జరిగిన చిన్న సమావేశం ఎందుకు అంత చెప్పుకోదగినది?

పాఠకుల ప్రశ్న

యేసు పుట్టుక, వంశం గురించి మత్తయి, లూకా పుస్తకాల్లో ఉన్న వివరాలు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి?