కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW.ORG ఉపయోగించడం

JW.ORG ఉపయోగించడం

jw.org వెబ్‌సైట్‌లో ఉన్న అన్ని ఫీచర్లను ఉపయోగించడం నేర్చుకొని చక్కగా ప్రయోజనం పొందండి.

ఓ ప్రచురణను కనుగొనడం

మీకు కావాల్సిన ప్రచురణను కనుగొనేందుకు ఇక్కడ ఇవ్వబడిన సలహాల వల్ల సులభంగా పొందవచ్చు. jw.orgలో ఓ టైటిల్‌ ఉన్న ప్రచురణను గాని, ఓ అంశం ఉన్న పత్రికను గాని, అవి అందుబాటులో ఉన్న ఫార్మాట్లుగాని, మీరు వెతికే సమాచారమున్న ప్రచురణను గాని ఎలా వెతకాలో నేర్చుకోండి.

వేరొక భాషలో సమాచారాన్ని కనుగొనండి

ఒక సైట్‌ లాంగ్వేజ్‌ నుండి మరోదానికి ఎలా మారాలో, వెబ్‌పేజ్‌ను ఎలా చూడాలో లేక వేరొక భాషలో ఉన్న ప్రచురణను ఎలా వెతకాలో నేర్చుకోండి.

మొబైల్‌ ఫోన్‌లో JW.ORGని ఉపయోగించండి

మెనూలను, ప్రచురణలను, ఆన్‌లైన్‌ బైబిలును ఉపయోగించడం లేక ఓ ఆర్టికల్‌ యొక్క ఆడియోను వినడం ఎలాగో నేర్చుకోండి.

తరచూ అడిగే ప్రశ్నలు​—JW.ORG

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొందండి.