కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW.ORG వెబ్‌సైట్‌

తరచూ అడిగే ప్రశ్నలు​—JW.ORG

తరచూ అడిగే ప్రశ్నలు​—JW.ORG

ఆండ్రాయిడ్‌, iOS, మాక్‌, విండోస్‌ సిస్టమ్స్‌ లో క్రోమ్‌, ఎజ్‌, ఫైర్‌ఫాక్స్‌, సఫారి వంటి ఆధునిక బ్రౌజర్లు పనిచేస్తాయి. అంతేకాదు, దాదాపు అన్ని సిస్టమ్‌ బ్రౌజర్లు ఆండ్రాయిడ్‌ 5.1 అలాగే దాని తర్వాత వచ్చిన వర్షన్‌లలో పనిచేస్తాయి.

jw.org వెబ్‌సైట్‌ సురక్షితంగా ఉండేలా, చక్కగా పనిచేసేలా మేము పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను, బ్రౌజర్లను ఇక ఉపయోగించకపోవచ్చు. ఉదాహరణకు, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌లో jw.org వెబ్‌సైట్‌ సరిగ్గా పనిచేయకపోవచ్చు. వెబ్‌సైట్‌ను ఉపయోగించడానికి బ్రౌజర్‌కి ఉండాల్సిన కొన్ని కనీస రిక్వార్‌మెంట్లు అప్పుడప్పుడు మారుస్తుంటారు. వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమైనా ఇబ్బందులు ఎదురైతే మీ బ్రౌజర్‌ని అప్‌డేట్‌ చేసుకోండి అలాగే మీ డివైస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని అప్‌డేట్‌ చేయండి. మీ సిస్టమ్‌లో ముందు నుండి ఉన్న బ్రౌజర్‌లో ఒకవేళ వెబ్‌సైట్‌ పనిచేయకపోతే, వేరే కొత్త బ్రౌజర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని దానిలో చూడడానికి ప్రయత్నించండి.

 

JW.ORG గురించి తెలిసిన ఎవరైనా మీకు సహాయం చేయగలరు. లేకపోతే మీకు దగ్గర్లో ఉన్న మా బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.