దక్షిణ కొరియాలో అనియతంగా సాక్ష్యం ఇస్తున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ సెప్టెంబరు 2018

ఇలా మాట్లాడవచ్చు

ప్రజల గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడో తెలిపే వరుస నమూనా అందింపులు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసు తన మొదటి అద్భుతాన్ని చేశాడు

యేసు చేసిన మొదటి అద్భుతం ఆయన వ్యక్తిత్వాన్ని లోతుగా తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసు ఒక సమరయ స్త్రీకి సాక్ష్యం ఇచ్చాడు

అనియతంగా సాక్ష్యం ఇవ్వడానికి యేసు ఆ స్త్రీ రోజువారీ జీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకుని సంభాషణ ప్రారంభించాడు.

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చేలా మాట్లాడండి

పరిచయంలేని వాళ్లతో సంభాషణ మొదలుపెట్టేలా మీ నైపుణ్యాల్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సరైన ఉద్దేశంతో యేసును అనుసరించండి

కొంతమంది శిష్యుల ఉద్దేశాలు స్వార్థంతో ఉన్నాయి కాబట్టి వాళ్లు అభ్యంతరపడి ఆయన్ని అనుసరించడం మానేశారు.

మన క్రైస్తవ జీవితం

ఏదీ వృథా కాలేదు

యెహోవా చేసిన ఏర్పాట్లను వృథా చేయకుండా ఉండడం ద్వారా మనం యేసులా మెప్పుదల చూపించవచ్చు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసు తన తండ్రిని మహిమపర్చాడు

యెహోవా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడంపైనే యేసు ప్రధానంగా దృష్టి పెట్టాడు.

మన క్రైస్తవ జీవితం

క్రీస్తులాంటి వినయాన్ని, అణకువను చూపించండి

మనకు సంఘంలో సేవావకాశాలు, బాధ్యతలు వచ్చినప్పుడు యేసును ఎలా అనుకరించగలం?