కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | రోమీయులు 1-3

మీ మనస్సాక్షికి శిక్షణనిస్తూ ఉండండి

మీ మనస్సాక్షికి శిక్షణనిస్తూ ఉండండి

2:14, 15

మన మనస్సాక్షి బాగా పనిచేయాలంటే

  1. బైబిలు సూత్రాల ప్రకారం దానికి శిక్షణనివ్వాలి

  2. ఆ సూత్రాల్ని మన మనస్సాక్షి గుర్తుచేసినప్పుడు వినాలి

  3. అపరిపూర్ణ శరీర ప్రభావానికి లొంగిపోకుండా ఉండడానికి పవిత్రశక్తి కోసం ప్రార్థించాలి.—రోమా 9:1