కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆహ్వానితులకు సమాచారం

ఆహ్వానితులకు సమాచారం

బాప్తిస్మం శనివారం ఉదయం కార్యక్రమం తర్వాత అభ్యర్థులు బాప్తిస్మం పొందేలా, మీ పెద్దలు స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.

విరాళాలు ఈ సమావేశం 500 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడుతోంది. మీరు ఇచ్చే విరాళాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పనికి మద్దతిస్తాయి. మీరు విరాళం ఇవ్వాలనుకుంటే, donate.jw.org ద్వారా ఆన్‌లైన్‌లో ఇవ్వవచ్చు. మీ విరాళాలు ఎంతో విలువైనవి. రాజ్య సంబంధ పనులకు ఉదారంగా మద్దతిస్తున్నందుకు పరిపాలక సభ మీకు కృతజ్ఞతలు చెప్తోంది.

యెహోవాసాక్షుల పరిపాలక సభ ఏర్పాటు చేసినది

© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania