2020 సమావేశ కార్యక్రమం

2020 యెహోవాసాక్షుల ‘ఎల్లప్పుడూ ఆనందించండి’! సమావేశ కార్యక్రమం.

శుక్రవారం

శుక్రవారం కార్యక్రమం ఫిలిప్పీయులు 4:4 మీద ఆధారపడివుంది—“ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించండి. మళ్లీ చెప్తున్నాను, ఆనందించండి!”

శనివారం

శనివారం కార్యక్రమం కీర్తన 105:3 మీద ఆధారపడివుంది—“ఆయన పవిత్రమైన పేరు గురించి గొప్పలు చెప్పుకోండి. యెహోవాను వెతికేవాళ్ల హృదయాలు ఉల్లసించాలి.”

ఆదివారం

ఆదివారం కార్యక్రమం కీర్తన 37:4 మీద ఆధారపడివుంది—“యెహోవాను బట్టి అధికంగా సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ కోరికల్ని తీరుస్తాడు.”

ఆహ్వానితులకు సమాచారం

సమావేశానికి వచ్చేవాళ్లకు ఉపయోగపడే సమాచారం.