2019-2020 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం—బ్రాంచి ప్రతినిధితో

ఈ సమావేశ కార్యక్రమ పట్టికను చూడండి, బ్రాంచి ప్రతినిధి ఇచ్చే ప్రసంగాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సమావేశ అంశం, “మీ నిండు హృదయంతో యెహోవాను ప్రేమించండి.”

మీ నిండు హృదయంతో యెహోవాను ప్రేమించండి

ఈ కార్యక్రమం, యెహోవామీద ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకోవడానికి, అలాగే నిస్వార్థమైన ప్రేమ చూపించడానికి సహాయం చేస్తుంది.

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

కార్యక్రమంలో మీరు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు.