చక్కగా చదువుదాం, బోధిద్దాం
అందరి ముందు బాగా చదవడానికి, మెరుగ్గా ప్రసంగించడానికి, బోధించడానికి ఈ ప్రచురణ సహాయం చేస్తుంది.
పరిపాలక సభ నుండి ఉత్తరం
మనుషులకు ఇచ్చిన అత్యంత ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం బోధిస్తున్నాం.
అధ్యాయం 2
సహజంగా మాట్లాడడం
సహజంగా మాట్లాడితే వినేవాళ్లు ఇబ్బంది పడకుండా, మీ సందేశాన్ని వినగలుగుతారు.
అధ్యాయం 3
ప్రశ్నలు వేయడం
ఆసక్తి కలిగించడానికి, ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పడానికి గౌరవపూర్వకంగా ప్రశ్నలు వేయండి.
అధ్యాయం 4
లేఖనాల్ని సరిగ్గా పరిచయం చేయడం
లేఖనం చదివే ముందు వినేవాళ్ల మనసుల్ని ఎలా సిద్ధం చేయాలో తెలుసుకోండి.
అధ్యాయం 5
తప్పులు లేకుండా చదవడం
యెహోవా జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయాలంటే తప్పులు లేకుండా చదవడం ప్రాముఖ్యం.
అధ్యాయం 6
లేఖనాన్ని స్పష్టంగా వివరించడం
మీరు చదివిన లేఖనానికీ, మీరు చెప్తున్న అంశానికీ మధ్య ఉన్న సంబంధం వినేవాళ్లు అర్థం చేసుకునేలా సహాయం చేయండి.
అధ్యాయం 7
ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం
ఖచ్చితమైన, నమ్మదగిన రుజువులు ఉపయోగిస్తే వినేవాళ్లు సరైన ముగింపుకు వస్తారు.
అధ్యాయం 8
బోధించడానికి ఉపయోగపడే ఉదాహరణలు
ఆసక్తి కలిగించే, ముఖ్యమైన విషయాలు నేర్పించే చిన్నచిన్న ఉదాహరణలతో చక్కగా బోధించండి.
అధ్యాయం 9
వీడియోలతో, చిత్రాలతో బోధించడం
వినేవాళ్ల మనసు మీద చెరగని ముద్ర వేయడానికి వీడియోలను, చిత్రాలను ఉపయోగించండి.
అధ్యాయం 10
స్వరాన్ని, వేగాన్ని మార్చడం
వినేవాళ్ల హృదయాల్ని కదిలించడానికి, వాళ్లు చర్య తీసుకునేలా పురికొల్పడానికి మీ స్వరాన్ని, వేగాన్ని మార్చండి.
అధ్యాయం 11
ఉత్సాహం
ఉత్సాహంగా మాట్లాడితే సమాచారం గురించి మీకు ఏమి అనిపిస్తుందో తెలుస్తుంది, ప్రేక్షకులు ఆసక్తిగా వింటారు.
అధ్యాయం 13
సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
మీరు చెప్పే విషయం తమ జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుందో అర్థంచేసుకునేలా వినేవాళ్లకు సహాయం చేయండి, నేర్చుకున్నవాటిని ఎలా పాటించాలో చూపించండి.
అధ్యాయం 14
ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం
మీ ప్రసంగాన్ని చివరి వరకు శ్రద్ధగా వినేలా ప్రేక్షకులకు సహాయం చేయండి. ప్రతీ ముఖ్యాంశం ప్రసంగ ఉద్దేశంతో, ప్రసంగ అంశంతో ఎలా ముడిపడివుందో స్పష్టం చేయండి.
అధ్యాయం 15
గట్టి నమ్మకంతో చెప్పడం
గట్టి నమ్మకంతో చెప్పండి. మీరు చెప్తున్న సమాచారం ప్రాముఖ్యమని బలంగా నమ్ముతున్నట్లు చూపించండి.
అధ్యాయం 16
ప్రోత్సహించేలా మాట్లాడడం
విమర్శిస్తూ కాకుండా ప్రోత్సహిస్తూ మాట్లాడండి. దేవుని వాక్యంలో ఉన్న సేదదీర్పునిచ్చే సత్యాలను చూపించండి.
అధ్యాయం 17
అర్థమయ్యేలా చెప్పడం
మీరు చెప్పే విషయం వినేవాళ్లకు అర్థమయ్యేలా చూడండి. ముఖ్యమైన విషయాలను స్పష్టంగా వివరించండి.
అధ్యాయం 18
ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం
ప్రేక్షకులను ఆలోచింపజేసి, పనికొచ్చే ఒక విషయం నేర్చుకున్నామని వాళ్లకు అనిపించేలా బోధించండి.
అధ్యాయం 19
హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
దేవుణ్ణి, ఆయన వాక్యమైన బైబిల్ని ప్రేమించేలా వినేవాళ్లను పురికొల్పండి.
అధ్యాయం 20
మంచి ముగింపు
మంచి ముగింపు ఇస్తే, నేర్చుకున్నవాటిని ఒప్పుకొని పాటించేలా ప్రేక్షకులకు సహాయం చేయగలుగుతారు.
మీ ప్రగతి రాసుకోండి
చదవడంలో, బోధించడంలో మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి కృషిచేస్తున్నప్పుడు మీరు సాధిస్తున్న ప్రగతిని రాసుకోండి.
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
వీడియో సిరీస్
చక్కగా చదువుదాం, బోధిద్దాం—వీడియోలు
అందరి ముందు చక్కగా చదవడానికి, బోధించడానికి కావాల్సిన నైపుణ్యాల్ని సంపాదించుకోండి.