కావలికోట: దేవుని రాజ్యం—అది మీ కోసం ఏంచేస్తుంది?

ముఖపేజీ అంశం

దేవుని రాజ్యం—యేసు దాన్ని ఎందుకంత ముఖ్యమైనదిగా చూశాడు?

వేరే ఏ విషయం కన్నా దేవుని రాజ్యం గురించే యేసు ఎక్కువగా మాట్లాడాడు. అందుకు కారణాలు తెలుసుకోండి.

బైబిలు జీవితాలను మారుస్తుంది

నేను నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని

క్రిస్టాఫ్‌ బౌవర్‌ ఒక చిన్న పడవలో అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు బైబిలు చదవడంలో నిమగ్నమయ్యాడు. ఆయన ఏం నేర్చుకున్నాడు?