కావలికోట—అధ్యయన ప్రతి సెప్టెంబరు 2014

ఈ సంచికలో 2014, అక్టోబరు 27 నుండి నవంబరు 30 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

“శ్రేష్ఠమైన పని” కోసం మీరు ముందుకు వస్తున్నారా?

మీరు ఆ పనిని సరైన విధంగా ఎలా చేయగలరు?

మీ దగ్గర సత్యం ఉందని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?

యెహోవాసాక్షుల దగ్గర సత్యం ఉందని చాలామంది ఒప్పుకోవడానికి గల కారణాలను ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. తమదగ్గర సత్యం ఉందని యెహోవాసాక్షులు నమ్మడానికి గల కారణాలను కూడా పరిశీలిస్తాం.

‘ఎన్ని శ్రమలు’ వచ్చినా దేవుణ్ణి యథార్థంగా సేవించండి

మనం సాతాను లోకంలో జీవిస్తున్నాము కాబట్టి, మనమందరం శ్రమలు అనుభవిస్తాం. సాతాను ఏయే విధాలుగా దాడులు చేస్తాడు? వాటికోసం మనం ఎలా సిద్ధపడవచ్చు?

తల్లిదండ్రులారా​—⁠మీ పిల్లల్ని సంరక్షించండి

పిల్లల్ని “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. (ఎఫెసీయులు 6:⁠4) తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ మూడు విధానాల్లో సంరక్షించి, యెహోవాను ప్రేమించేలా వాళ్లకు సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌ చర్చిస్తుంది.

పాఠకుల ప్రశ్న

ఒక క్రైస్తవుడు ఆకలిగా ఉండే పరిస్థితిని యెహోవా ఎన్నడూ రానియ్యడని, కీర్తన 37:​25, మత్తయి 6:33 వచనాలు సూచిస్తున్నాయా?

చివరి శత్రువైన మరణాన్ని దేవుడు నాశనం చేస్తాడు

మరణం, దానికి దారితీసే మిగతా విషయాలు అంతులేని బాధను కలిగిస్తున్నాయి. మనుషులు ఎందుకు చనిపోతున్నారు? ‘చివరి శత్రువైన మరణాన్ని’ దేవుడు ఎలా నాశనం చేస్తాడు? (1 కొరింథీయులు 15:26) ఆ ప్రశ్నల జవాబులు, యెహోవా న్యాయాన్ని, జ్ఞానాన్ని ముఖ్యంగా ఆయన ప్రేమను ఎలా ఉన్నతపరుస్తున్నాయో చూడండి.

పూర్తికాల సేవలో ఉన్నవాళ్లను గుర్తుపెట్టుకోండి

చాలామంది యెహోవా ఆరాధకులు పూర్తికాల సేవలో కష్టపడి పనిచేస్తున్నారు. ‘విశ్వాసముతో కూడిన వాళ్ల పనిని, ప్రేమతో కూడిన వాళ్ల ప్రయాసను’ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు?​​—⁠1 థెస్సలొనీకయులు 1:​2, 3.