కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2018

ఈ సంచికలో 2018, ఆగస్టు 6 నుండి సెప్టెంబరు 2 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

“నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు”

తన కాలంలోని రాజకీయాలకు యేసు మద్దతివ్వకపోవడాన్ని బట్టి నేడున్న రాజకీయ, సామాజిక విషయాలపట్ల మన వైఖరి ఎలా ఉండాలి?

యెహోవా, యేసులా మనందరం ఐక్యంగా ఉందాం

దేవుని ప్రజల మధ్య ఐక్యతను బలపర్చడానికి మీరేమి చేయవచ్చు?

దేవుని అనుగ్రహాన్ని ఆయన పొందగలిగేవాడే

యూదా రాజైన రెహబాము ఉదాహరణను పరిశీలించడం ద్వారా, దేవుడు మనందరిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసుకోవచ్చు.

దేవుని నియమాలతో, సూత్రాలతో మీ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వండి

దేవుడు మనకు మనస్సాక్షి అనే స్టీరింగ్‌ వీల్‌ని ఇచ్చాడు. కాకపోతే అది మనల్ని సరైన దారిలో నడిపిస్తోందో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి.

యెహోవాకు మహిమ తెచ్చేలా “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”

కేవలం మంచివార్త ప్రకటిస్తే సరిపోదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది.

జీవిత కథ

నా కష్టాలన్నిటిలో నన్ను ఓదార్చాడు

ఎడ్వర్డ్‌ బేజ్లీ కుటుంబ సమస్యల్ని, మతపరమైన వ్యతిరేకతను, వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలను, డిప్రెషన్‌ను అనుభవించాడు.

పలకరింపుకు ఉన్న శక్తి

ఒక చిన్న పలకరింపు వల్ల ఎంతో మంచి జరుగుతుంది.

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి.