ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
- 1. “పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని” మనం ఎలా వినొచ్చు? (ప్రక. 1:3, 10, 11; 3:19) 
- 2. కష్టపడి పనిచేస్తూ ఉండడానికి, సహిస్తూ ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (ప్రక. 2:4) 
- 3. హింసల్ని ధైర్యంగా సహించడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు? (సామె. 29:25; ప్రక. 2:10, 11) 
- 4. యేసు మీద మనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? (ప్రక. 2:12-16) 
- 5. మన దగ్గర ఉన్నవాటిని గట్టిగా పట్టుకొని ఉండడానికి మనం ఏం చేయవచ్చు? (ప్రక. 2:24, 25; 3:1-3, 7, 8, 10, 11) 
- 6. ఉత్సాహంగా ఉండడానికి మనకు ఏం సహాయం చేస్తుంది? (ప్రక. 3:14-19; మత్త. 6:25-27, 31-33) 
© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-brpgm26-TU

