ఇండెక్స్‌లు
మన ప్రచురణల్లో ఉన్న సమాచారాన్ని వెదకడానికి ఇండెక్స్‌లు సహాయం చేస్తాయి. మన ప్రచురణల్లో వచ్చిన అంశాల, లేఖనాల లిస్టు పరిశోధనా పుస్తకంలో ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్‌లో అంటే కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీలో కూడా చూడవచ్చు. వ్యక్తిగత అధ్యయనం ఇంకా బాగా చేయడానికి పనికొచ్చే వీడియోల్ని వెదకడానికి వీడియో రెఫరెన్స్ గైడ్‌లు సహాయం చేస్తాయి.

