దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | యెహెజ్కేలు 6-10 తప్పి౦చుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతు౦దా? ప్లే తప్పి౦చుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతు౦దా? యెహెజ్కేలు దర్శన౦ మొదట యెరూషలేము నాశన౦ అయినప్పుడు నెరవేరి౦ది. ఆధునిక కాల౦లో ఎలా నెరవేరుతు౦ది? 9:1, 2 లేఖకుని సిరాబుడ్డి పట్టుకున్న అతను యేసుక్రీస్తును సూచిస్తున్నాడు హతము చేయు ఆయుధములను పట్టుకున్న ఆరుగురు మనుషులు క్రీస్తు నాయకత్వ౦లో ఉన్న పరలోక సైన్యాలకు గుర్తుగా ఉన్నారు 9:3-7 గొప్ప సమూహ౦ మహాశ్రమల్లో గొర్రెలుగా తీర్పు తీర్చబడినప్పుడు వాళ్లకు ఆ గుర్తు వస్తు౦ది తప్పి౦చుకునే గుర్తును పొ౦దాల౦టే నేను ఏమి చేయాలి? ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి తప్పి౦చుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతు౦దా? జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ తప్పి౦చుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతు౦దా? తెలుగు తప్పి౦చుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతు౦దా? https://cms-imgp.jw-cdn.org/img/p/202017211/univ/art/202017211_univ_sqr_xl.jpg