కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2025

ఇందులో సెప్టెంబరు 15–అక్టోబరు 12, 2025 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

అధ్యయన ఆర్టికల్‌ 28

మనం సలహా ఎందుకు తీసుకోవాలి?

2025, సెప్టెంబరు 15-21 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 29

మనం మంచి సలహా ఎలా ఇవ్వొచ్చు?

2025, సెప్టెంబరు 22-28 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 30

ప్రాథమిక బైబిలు సత్యాల నుండి మీరు ఇప్పటికీ ఎంతో నేర్చుకోవచ్చు

2025, సెప్టెంబరు 29-అక్టోబరు 5 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 31

సంతృప్తిగా జీవించడం అనే రహస్యం మీకు తెలుసా

2025, అక్టోబరు 6-12 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

జీవిత కథ

“యుద్ధం యెహోవాది”

ఫిలిప్‌ బ్రమ్లీ 40 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా, ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఉన్న లీగల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు బ్రాంచీలతో కలిసి పనిచేశాడు. హైకోర్టులో అలాగే పెద్దపెద్ద అధికారుల ముందు సంస్థ తరఫున వాదించాడు. ఈ అనుభవాలన్నిటిని బట్టి, యుద్ధం యెహోవాదని, ఈ విజయాల వెనక ఆయన ఉన్నాడని తనకు ఎలా నమ్మకం కుదిరిందో వివరించాడు.

మీకు తెలుసా?

మొదటి శతాబ్దంలో, జంతు బలుల్ని అర్పించినప్పుడు వచ్చిన రక్తాన్ని యాజకులు ఏం చేసేవాళ్లు?

అధ్యయనం కోసం చిట్కా

నేర్చుకోండి, చెప్పండి

మనం నేర్చుకున్నవి వేరేవాళ్లకు చెప్తే, గుర్తుపెట్టుకోవడం తేలికౌతుంది, విషయాల్ని ఇంకా బాగా అర్థంచేసుకోగలుగుతాం.