2026 శాశ్వతంగా ఉండే సంతోషం ప్రాదేశిక సమావేశ కార్యక్రమం

శుక్రవారం

శుక్రవారం కార్యక్రమం మత్తయి 5:3 మీద ఆధారపడి ఉంది​​—“దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”

శనివారం

శనివారం కార్యక్రమం అపొస్తలుల కార్యాలు 20:35 మీద ఆధారపడి ఉంది​—“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”

ఆదివారం

ఆదివారం కార్యక్రమం మత్తయి 13:16 మీద ఆధారపడి ఉంది​—“మీరు ఈ విషయాల్ని చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి మీరు ధన్యులు.”

ఆహ్వానితులకు సమాచారం

ప్రాదేశిక సమావేశం ఆహ్వానితులకు ఉపయోగపడే సమాచారం.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

మా గురించి

“శాశ్వతంగా ఉండే సంతోషం” అనే 2026 ప్రాదేశిక సమావేశానికి రండి

ఈ సంవత్సరం జరిగే యెహోవాసాక్షుల మూడు రోజుల ప్రాదేశిక సమావేశానికి మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

సమావేశాలు

మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం: “శాశ్వతంగా ఉండే సంతోషం” అనే 2026 యెహోవాసాక్షుల ప్రాదేశిక సమావేశం

“శాశ్వతంగా ఉండే సంతోషం” అనే 2026 సమావేశానికి మాతోపాటు వచ్చి, సృష్టికర్తతో స్నేహం చేయడం వల్ల శాశ్వత సంతోషాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకోండి.

సమావేశాలు

వీడియో డ్రామా ట్రైలర్‌: సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్‌లు 4, 5, 6

ప్రజల్ని యేసు వైపుకు ఏది ఆకర్షించింది? ఆయన మాటలు మతనాయకులకు కోపం తెప్పించినప్పుడు ఏం జరిగింది?