కంటెంట్‌కు వెళ్లు

లీగల్‌ నోటీసులు

లీగల్‌ నోటీసులు

కాపీరైట్‌

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania, Inc. All rights reserved.

ఈ వెబ్‌సైట్‌ని రూపొందించింది, నిర్వహిస్తోంది Watchtower Bible and Tract Society of New York, Inc. (“Watchtower”). ప్రత్యేకంగా సూచించినవి తప్ప ఈ వెబ్‌సైట్‌లో ఉన్న విషయాలన్నీ, ఇతర సమాచారమంతా Watch Tower Bible and Tract Society of Pennsylvania ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ.

ట్రేడ్‌మార్క్స్‌

Adobe, the Adobe లోగో, Acrobat, Acrobat లోగో వంటివి Adobe Systems Incorporatedకు చెందిన ట్రేడ్‌మార్క్‌లు. iTunes, iPod Apple Incకు చెందిన ట్రేడ్‌మార్క్‌లు. గూగుల్‌ LLCకి చెందిన ట్రేడ్‌ మార్క్‌ ఆండ్రాయిడ్‌. గూగుల్‌లో క్రియేట్‌చేసిన వర్క్‌లేదా పంపించబడిన వర్క్‌ఆండ్రాయిడ్‌రోబోట్‌లో తిరిగి పునరుద్ధరించబడుతుంది లేదా మార్చబడుతుంది. అది Creative Commons 3.0 Attribution Licenseలో ఉన్న షరతుల ఆధారంగా ఉపయోగించబడుతుంది. (https://creativecommons.org/licenses/by/3.0/us/ ఇతర ట్రేడ్‌మార్క్‌లు, రిజిస్టర్డ్‌ ట్రేడ్‌మార్క్‌లు ఆయా కంపెనీల యాజమాన్యాలకు చెందినవి.

వెబ్‌సైట్‌ వినియోగ షరతులు మరియు లైసెన్స్‌

ఈ వినియోగ షరతులు వెబ్‌సైట్‌ ఉపయోగాన్ని నిర్దేశిస్తాయి. ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు వినియోగ షరతుల్ని పూర్తిగా అంగీకరిస్తున్నారు. మీరు ఈ వినియోగ షరతులను పూర్తిగా గానీ పాక్షికంగా గానీ అంగీకరించపోతే ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగించకూడదు.

వెబ్‌సైట్‌ని సరిగ్గా ఎలా ఉపయోగించవచ్చు? మీరు దాన్ని చూడొచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, కాపీరైట్‌ చేసిన బొమ్మల్ని ప్రింట్‌ చేసుకోవచ్చు, ఎలెక్ట్రానిక్‌ ప్రచురణల్ని, సంగీతాన్ని, ఫోటోలను, సమాచారాన్ని, వీడియోలను (“కంటెంట్‌”) మీ వ్యక్తిగత ఉపయోగం కోసం, వ్యాపారేతర వాటికోసం ఉపయోగించవచ్చు. అయితే, మీ ఉపయోగం కింద ఉన్న షరతులకు, వినియోగ షరతులకు తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి, మీరు ఇలా చేయకూడదు:

  • ఈ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని ఇంటర్నెట్‌లో పెట్టడం. (ఏ వెబ్‌సైట్‌లో అయినా సరే, ఫైల్‌ షేరింగ్‌, లేదా సోషల్‌ నెట్‌వర్క్‌లో);

  • ఈ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని ఏదైనా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌తో గానీ ఇతరవాటితో గానీ తిరిగి ప్రచురించడం.

  • తిరిగి ప్రచురించడం, నకలు చేయడం, కాపీ చేయడం, లేదా మరేవిధంగానైనా ఈ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని డబ్బు కోసం, లేదా వ్యాపారం కోసం (ఏ లాభాపేక్ష లేకున్నా సరే) దుర్వినియోగం చేయకూడదు. ఈ వెబ్‌సైట్‌లోకి వేరే కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ని ఎక్కించకూడదు, కనెక్ట్‌ చేయడం, లేదా లింక్‌ (స్టాటిక్‌ లేదా డైనమిక్‌) చేయడం;

  • ఈ సైట్‌ని లేదా దీనికి సంబంధించిన వాటిని సోర్స్‌ కోడ్‌, టూల్స్‌, లేదా టెక్నిక్స్‌తో సిస్టామాటిక్‌ లేదా ఆటోమేటెడ్‌ డేటా కలెక్షన్‌ యాక్టివిటీస్‌ (అందులో హద్దులు లేకుండా స్క్రేపింగ్‌ చేయడం, డేటా మైనింగ్‌, డేటా ఎక్స్‌ట్రాక్షన్‌, డేటా హార్వెస్టింగ్‌ ఉన్నాయి.) చేయాలనే ఉద్దేశంతో ఉపయోగించడం;

  • విరివిగా అందుబాటులో ఉన్న పద్ధతి కాకుండా వేరే మార్గాల ద్వారా వెబ్‌సైట్‌ని ఉపయోగించడం, వెబ్‌సైట్‌ని లేదా దాని సేవల్ని దుర్వినియోగం చేయడం;

  • ఈ వెబ్‌సైట్‌ పాడవ్వడానికి లేదా అందుబాటులో లేకుండా చేయడానికి కారణమయ్యేలా ఉపయోగించడం. చట్టవిరుద్ధంగా, మోసపూరితంగా, హానికరంగా లేదా హాని చేయాలనే ఉద్దేశంతో ఉపయోగించడం.

  • మార్కెటింగ్‌కి సంబంధించి ఉపయోగించడం.

వినియోగ షరతులు ఉల్లంఘిస్తే

వాచ్‌టవర్‌లోని మరితర షరతులతోపాటు ఈ వినియోగ షరతులు ఎవరు మీరినా ఎలాంటి పక్షపాతం లేకుండా, వాచ్‌టవర్‌ వాళ్ల మీద తగిన చర్యలు తీసుకుంటుంది. వెబ్‌సైట్‌ని సందర్శించే హక్కుని తీసేస్తుంది, మీరు మళ్లీ వెబ్‌సైట్‌ని వాడకుండా చేస్తుంది, మీ కంప్యూటర్‌ IP అడ్రస్సును ఉపయోగించి వెబ్‌సైట్‌ని ఉపయోగించకుండా ఆపేస్తుంది. మీకు ఇంటర్నెట్‌ సేవలు అందించే సంస్థను సంప్రదించి మీరు ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగించకుండా బ్లాక్‌ చేస్తుంది. మీ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటుంది.

మార్పులు

వాచ్‌టవర్‌ ఈ వినియోగ షరతుల్ని అప్పుడప్పుడు మారుస్తుంది. మార్చిన వినియోగ షరతులోని ప్రచురణ తేది నుండి అవి అమలులోకి వస్తాయి. కాబట్టి, ప్రస్తుతం ఏ వర్షన్‌ అమల్లో ఉందో తెలుసుకోవడానికి దయచేసి ఈ పేజీని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.

చట్టం, చట్టపరిధి

అమెరికాలోని, న్యూయార్క్‌ రాష్ట్ర చట్టాల ప్రకారం ఈ వినియోగ షరతులు తయారుచేయబడి వర్తింపజేస్తాయు. ఈ షరతులు అన్నీ చట్టానికి అనుగుణంగానే ఉన్నాయి. ఈ వినియోగ షరతులకు సంబంధించి తీసుకునే చట్టపరమైన చర్యలు అమెరికాలోని, న్యూయార్క్‌ రాష్ట్ర లేదా ఫెడరల్‌ కోర్టు న్యాయపరిధిలోకి తీసుకుంటారు.

తీవ్రత

ఒకవేళ ఈ వినియోగ షరతులు అక్కడి అధికారపరిధిలో ఉన్న కోర్టు, చెల్లవు లేదా చట్టవ్యతిరేకం అని చెబితే, మిగతా షరతులు ఇంకా అమలులోనే ఉంటాయి. వినియోగ షరతులో ఏదైనా ఒకదాన్ని వాచ్‌టవర్‌ అమలుపర్చలేకపోయినంత మాత్రాన, ఆ షరతును ఎత్తివేసినట్టు కాదు, దాన్ని అమలుపర్చే హక్కును వదులుకున్నట్టూ కాదు. అలాగని ఎవరూ అనుకోకూడదు కూడా.

పూర్తి అగ్రిమెంట్‌

వినియోగ షరతులు, ఈ వెబ్‌సైట్‌ ఉపయోగానికి సంబంధించి మీకు, వాచ్‌టవర్‌కు మధ్య పూర్తి అగ్రిమెంట్‌గా పనిచేస్తుంది. వెబ్‌సైట్‌ ఉపయోగానికి సంబంధించి ఇంతకు ముందు ఉన్న అన్ని అగ్రిమెంట్‌ల స్థానంలో ఇది అమలులో ఉంటుంది.