ప్రపంచ వార్తలు
2026 పరిపాలక సభ అప్‌డేట్ #4
ఈ అప్‌డేట్‌లో, ఈ మధ్య జరిగిన బ్రాంచి విజిట్‌ల గురించి అలాగే పరిపాలక సభ సభ్యులు చేసిన విజిట్‌ల గురించి కొన్ని ప్రోత్సాహకరమైన రిపోర్టులు చూస్తాం. అంతేకాదు నార్వే, స్వీడన్‌లో యెహోవాసాక్షులకు కోర్టు ఇచ్చిన తీర్పుల గురించి చూస్తాం.
2026 పరిపాలక సభ అప్‌డేట్ #3
ఈ అప్‌డేట్‌లో, తొమ్మిదేళ్ల క్రితం రష్యాలో మొదలైన నిషేదం కారణంగా అక్కడున్న మన బ్రదర్స్‌సిస్టర్స్ చూపిస్తున్న సహనం గురించి చూస్తాం. అలాగే, సువార్త పుస్తకాల్లో యేసు కథ వీడియో సిరీస్‌లోని 4, 5, 6 ఎపిసోడ్‌లు విడుదలవ్వడం గురించి చూస్తాం.
2026 పరిపాలక సభ అప్‌డేట్ #2
ఈ అప్‌డేట్‌లో, రకరకాల వైద్య విధానాలు-సర్జరీల్లో ఒకవ్యక్తి సొంత రక్తాన్ని ఉపయోగించే విషయంలో స్పష్టమైన అవగాహనను తెలుసుకుంటాం.
2026 పరిపాలక సభ అప్‌డేట్ #1
ఈ అప్‌డేట్‌లో, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకాన్ని ఉపయోగించి బైబిలు స్టడీలు చేసే విషయంలో కొత్త నిర్దేశాల్ని చూస్తాం.
2025 పరిపాలక సభ అప్‌డేట్ #8
ఈ అప్‌డేట్‌లో, సువార్త పుస్తకాల్లో యేసు కథ అనే వీడియో సిరీస్ మన బదర్స్‌సిస్టర్స్‌కి ఎంత నచ్చిందో వాళ్ల మాటల్లోనే విందాం.
2025 పరిపాలక సభ అప్‌డేట్ #7
ఈ అప్‌డేట్‌లో, 2025 సేవా సంవత్సరం రిపోర్టులోని విశేషాల్ని చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మన పనిని యెహోవా ఎలా దీవిస్తున్నాడో కూడా తెలుసుకుంటాం.
2025 పరిపాలక సభ అప్‌డేట్ #6
ఈ అప్‌డేట్‌లో 2026 వార్షిక వచనం అలాగే కొత్త ప్రత్యేక పాట గురించి చూస్తాం.
2025 పరిపాలక సభ అప్‌డేట్ #5
ఈ అప్‌డేట్‌లో, అదనపు చదువుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే బైబిలు సూత్రాల గురించి మాట్లాడుకుంటాం.
2025 పరిపాలక సభ అప్‌డేట్ #4
గుర్తులు అలాగే ఆచారాల విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే బైబిలు సూత్రాల్ని ఈ అప్‌డేట్‌లో చూస్తాం.
2025 పరిపాలక సభ అప్‌డేట్ #3
రాబోయే నెలల్లో, యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేయడానికి ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఈ అప్‌డేట్‌లో చూస్తాం.
2025 పరపాలక సభ అప్‌డేట్ #2
ఈ అప్‌డేట్‌లో, చదువు నేర్పించడానికి ఈ మధ్య చేసిన ఏర్పాట్ల గురించి, యేసు విమోచన క్రయధనం వల్ల వచ్చే శాంతి గురించి చూస్తాం. 2025 ప్రాదేశిక సమావేశంలో మనం పాడే కొత్త పాట విడుదల గురించిన ప్రకటనను కూడా గమనిస్తాం.
2025 పరిపాలక సభ అప్‌డేట్ #1
ఈ అప్‌డేట్లో ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం బ్రోషుర్‌లో ఉన్న “మనం బోధించడానికి ఇష్టపడే సత్యాలు” అనే అనుబంధం Aను ఎలా ఉపయోగించవచ్చో చూస్తాం. ఈ సత్యాల్ని నేర్చుకోవడం వల్ల పరిచర్యలో చక్కగా మాట్లాడొచ్చు.
2024 పరిపాలక సభ అప్‌డేట్ #8
మన వీడియోల్లో కనిపించే బ్రదర్స్-సిస్టర్స్‌ని ఎలా చూడాలో, ఎలా చూడకూడదో ఈ అప్‌డేట్‌లో తెలుసుకుంటాం.
2024 పరిపాలక సభ అప్‌డేట్ #7
ఈ అప్‌డేట్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరుల గురించి అలాగే కొత్తగా పరిపాలక సభ సభ్యులైన జోడి జేడ్లి, జేకబ్ రంఫ్‌ల ప్రోత్సాహకరమైన ఇంటర్వ్యూ ఉంది.
2024 పరిపాలక సభ అప్‌డేట్ #6
ఈ అప్‌డేట్‌లో, బైబిలు స్టడీలను పరిచయం చేయడం మీద మనం ఎలా మనసు పెట్టవచ్చో చూస్తాం.

