రువాండా

జూలై 2, 2015

మతసంబంధ వివక్షను ఖండిస్తూ తీర్పును ఇచ్చిన రువాండా కోర్టు

ఇంటర్‌మీడియట్‌ కోర్ట్‌ ఆఫ్‌ కరోంగి యెహోవాసాక్షులైన 8 మంది విద్యార్థులకున్న మత స్వేచ్ఛా హక్కును సమర్థించింది. రువాండా స్కూల్స్‌ చూపిస్తున్న మతసంబంధ వివక్షకు ముగింపు పలకడానికి ఈ తీర్పు సహాయం చేస్తుందా?