కంటెంట్‌కు వెళ్లు

చట్టపరమైన అప్‌డేట్స్‌, మానవ హక్కులు

మనస్సాక్షి కారణంగా మిలిటరీ సేవను నిరాకరించే విషయంలో రాష్ట్రపతికి పిటిషన్‌ పెట్టుకున్న దక్షిణ కొరియాలోని యెహోవాసాక్షులు

మనస్సాక్షి కారణంగా మిలిటరీ సేవను నిరాకరించేవాళ్ల విషయంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం పాటిస్తున్న పాలసీ గురించి అధికారులు పునరాలోచన చేస్తుండగా, పరిష్కారం కోసం యెహోవాసాక్షులు ఎదురుచూస్తున్నారు.

రువాండా

మతసంబంధ వివక్షను ఖండిస్తూ తీర్పును ఇచ్చిన రువాండా కోర్టు

ఇంటర్‌మీడియట్‌ కోర్ట్‌ ఆఫ్‌ కరోంగి యెహోవాసాక్షులైన 8 మంది విద్యార్థులకున్న మత స్వేచ్ఛా హక్కును సమర్థించింది. రువాండా స్కూల్స్‌ చూపిస్తున్న మతసంబంధ వివక్షకు ముగింపు పలకడానికి ఈ తీర్పు సహాయం చేస్తుందా?

ఇండియా

గత 30 ఏళ్లుగా ఇండియాలో వాక్‌-స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ వస్తున్న ఒక చారిత్రక సుప్రీం కోర్టు కేసు

యెహోవాసాక్షులకు, జాతీయగీతానికి సంబంధించిన బిజో ఇమ్మానుయెల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు చట్టపరమైన ప్రమాణంగా నిలిచింది. అది భారతదేశ పౌరులందరికీ ఉండే మానవ హక్కుల్ని కాపాడుతూ వస్తుంది.