యెహోవా స్నేహితుల నుండి నేర్చుకోండి
హనన్యా, మిషాయేలు, అజర్యా
దీన్ని ప్రింట్ తీసుకుని, యెహోవా ఫ్రెండ్స్ అయిన హనన్యా, మిషాయేలు, అజర్యాల నుండి నేర్చుకోండి.
తల్లిదండ్రులారా, మీ పిల్లలతో కలిసి దానియేలు 1:3-7 వచనాల్ని, అలాగే 3వ అధ్యాయంలోని కొన్ని ముఖ్యమైన వచనాల్ని చదివి, దాని గురించి మాట్లాడుకోండి.
దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
మొదటి పేజీలో ఉన్న బొమ్మల్ని కత్తిరించి, అక్కడ చూపించినట్టు రెండో పేజీలో అతికించండి. ఇదంతా కలిసి చేస్తూ, వీడియోలో ఉన్న ప్రశ్నల గురించి మాట్లాడుకోండి.

