కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 80

‘యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి’

‘యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి’

(కీర్తన 34:8)

  1. 1. దేవుని సేవెంతో ప్రియం;

    పరిచర్య గొప్ప వరం.

    అంకితం చేస్తాం మన సమయం,

    ఎందరో వినాలి సత్యం.

    (పల్లవి)

    యెహోవా తండ్రి మంచివాడు;

    రుచి చూడండి మీరూ.

    దైవభక్తితో జీవిస్తుంటే,

    ఎంతో లాభం పొందుతాం.

  2. 2. పూర్తికాల సేవ చేస్తే,

    వచ్చే ఆశీర్వాదాలెన్నో.

    దేవునిపైనే నమ్మకముంచి,

    సంతృప్తితో బ్రతుకుతాం.

    (పల్లవి)

    యెహోవా తండ్రి మంచివాడు;

    రుచి చూడండి మీరూ.

    దైవభక్తితో జీవిస్తుంటే,

    ఎంతో లాభం పొందుతాం.