కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 77

చీకటి లోకంలో వెలుగు

చీకటి లోకంలో వెలుగు

(2 కొరింథీయులు 4:6)

  1. 1. చీకటే చుట్టూ లోకంలో

    దారేం కానరాదే

    వెలుగు వెదజల్లుతూ

    ఓ జ్యోతే మెరిసే...

    (పల్లవి)

    కాంతికిరణంలా

    వెలుగు నింపే ఆశ

    చూపించింది దారే.

    చిమ్మచీకటైనా

    వెలిగే జాబిల్లిలా

    జీవితాలే...

  2. 2. మేల్కోనే సమయం ఇది

    నిద్ర లేవాలంతా

    చూపిద్దాం, లేపి వాళ్లకు

    ఓ కొత్త ఉదయం!

    (పల్లవి)

    కాంతికిరణంలా

    వెలుగు నింపే ఆశ

    చూపించింది దారే.

    చిమ్మచీకటైనా

    వెలిగే జాబిల్లిలా

    జీవితాలే...