కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 59

యెహోవాను స్తుతిద్దాం

యెహోవాను స్తుతిద్దాం

(కీర్తన 146:2)

  1. 1. యెహోవాను

    స్తుతిద్దాము!

    ఆయనే మనకిచ్చాడు జీవం.

    అనుక్షణం

    కీర్తిద్దాము,

    చేసేవన్నీ ప్రేమతో చేస్తాడు;

    ప్రకటిద్దాం ఆయన పేరును.

  2. 2. యెహోవాను

    స్తుతిద్దాము!

    మన మొరలను వింటున్నాడు.

    బలపర్చి

    దీనులను,

    గొప్ప శక్తితో రక్షిస్తున్నాడు.

    చాటిద్దాము ఆయన బలాన్ని.

  3. 3. యెహోవాను

    స్తుతిద్దాము!

    న్యాయవంతుడు మన దేవుడు.

    సరిచేసి

    తప్పులన్నీ,

    దీవిస్తాడు తన రాజ్యం ద్వారా.

    సంతోషంతో స్తుతిద్దాం ఆయన్ని!