కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 56

సత్య మార్గంలో నడవండి

సత్య మార్గంలో నడవండి

(సామెతలు 3:1, 2)

  1. 1. యెహోవా ఇచ్చే ఉపదేశాన్నే వింటే

    వర్థిల్లేలా చూస్తానన్నాడు.

    స్వతంత్రానిచ్చే సత్యం నీ ముందేవుంది,

    ప్రయాణించు ఆ దారిలో.

    (పల్లవి)

    శ్వాసించు సత్యం.

    పాటించు ప్రతీ క్షణం!

    మనశ్శాంతితో

    ఉండాలా నిత్యం?

    నింపుకో నీలో సత్యం

  2. 2. ఆ రాజ్యం తెచ్చే భవిష్యత్తే ఊహిస్తూ

    పోరాటాలే చేస్తున్నాం రోజు.

    ఆ త్యాగాలేవీ మర్చిపోడు నీ తండ్రి

    శాశ్వతంగా ఆనందిస్తాం!

    (పల్లవి)

    శ్వాసించు సత్యం.

    పాటించు ప్రతీ క్షణం!

    మనశ్శాంతితో

    ఉండాలా నిత్యం?

    నింపుకో నీలో సత్యం

  3. 3. “నా వేలే పట్టి, తెలివే సంపాదించు,”

    అంటున్నాడు ప్రేమించే తండ్రి.

    గద్దింపే వస్తే ఆనందంగా పాటించు,

    ఆశీర్వాదం ఆస్వాదిస్తూ.

    (పల్లవి)

    శ్వాసించు సత్యం.

    పాటించు ప్రతీ క్షణం!

    మనశ్శాంతితో

    ఉండాలా నిత్యం?

    నింపుకో నీలో సత్యం