కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 30

నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు

నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు

(హెబ్రీయులు 6:10)

  1. 1. ఈ లోకంలో జీవితం

    దుఃఖం, కన్నీరు, వేదనలే.

    ఐనా నే రోజూ చెప్తా,

    “నా జీవితం ధన్యం.”

    (పల్లవి)

    యెహోవా మర్చిపోడు

    ఆయనపైన చూపే ప్రేమ.

    తోడు ఉంటాడెప్పుడూ,

    విడువడు నా చేతిని.

    ఆయనే సంరక్షించి,

    చివరిదాకా పోషిస్తాడు.

    యెహోవాయే స్నేహితుడు,

    తండ్రి నాకు.

  2. 2. గతించింది యౌవనం,

    ముందున్నాయి కష్టాలు ఎన్నో;

    ఐనా విశ్వాసంతోనే

    జీవిస్తాను నేను.

    (పల్లవి)

    యెహోవా మర్చిపోడు

    ఆయనపైన చూపే ప్రేమ.

    తోడు ఉంటాడెప్పుడూ,

    విడువడు నా చేతిని.

    ఆయనే సంరక్షించి,

    చివరిదాకా పోషిస్తాడు.

    యెహోవాయే స్నేహితుడు,

    తండ్రి నాకు.

(కీర్త. 71:17, 18 కూడా చూడండి.)