పాట 110
యెహోవా ఇచ్చే సంతోషమే మనకు బలం
-
1. దైవ రాజ్య పాలన మొదలైంది,
చాటిద్దాము భూమంతటా.
తలలెత్తి ముందుకు చూద్దాం మనం,
రక్షణ సమీపించింది.
(పల్లవి)
యెహోవాను బట్టి సంతోషిద్దాం,
ఇస్తాడు కొండంత బలం.
సాటిలేని దేవుడిని స్తుతిద్దాం
గుండె నిండావున్న ప్రేమతో!
యెహోవాను బట్టి సంతోషిద్దాం.
వచ్చే రేపటిని చూద్దాం.
ప్రతీరోజు తండ్రి సేవ చేస్తుందాం
గుండె నిండా పొంగే భక్తితో!
-
2. యెహోవా ఓ నీడై తోడుంటాడు,
ఇంకే కష్టం? మాకేం భయం?
గళమెత్తి ఆనందంగా కీర్తిద్దాం
పైకి చేరేలా మీ స్వరం.
(పల్లవి)
యెహోవాను బట్టి సంతోషిద్దాం,
ఇస్తాడు కొండంత బలం.
సాటిలేని దేవుడిని స్తుతిద్దాం
గుండె నిండావున్న ప్రేమతో!
యెహోవాను బట్టి సంతోషిద్దాం.
వచ్చే రేపటిని చూద్దాం.
ప్రతీరోజు తండ్రి సేవ చేస్తుందాం
గుండె నిండా పొంగే భక్తితో!
(1 దిన. 16:27; కీర్త. 112:4; లూకా 21:28; యోహా. 8:32 కూడా చూడండి.)