నీకు ఫ్రెండ్స్ కావాలంటే, నువ్వు ఫ్రెండ్ అవ్వాలి
1. వీళ్ళెవరూ తెలీదు నాకు,
ఫ్రెండ్స్ లేరంటూ ఫీలవ్వకు
ఏం కాదు వీళ్లేగా ఉంటారు నీతో.
హాయ్ చెప్పి ఫ్రెండ్ షిప్ చేసేయ్!
(పల్లవి)
నీ టాయ్స్ అన్నీ షేర్ చేస్తూ,
హ్యాప్పీగా సాయం చేయ్.
ముందెళ్ళి ఫ్రెండ్ షిప్ చేయ్,
ఫ్రెండ్స్ ఔతారు అంతా.
ఫ్రెండ్స్ నీకు కావాలా,
అవ్వాలిగా నువ్వే ఫ్రెండ్.
2. టీం ఐతే యెహోవా ఫ్రెండ్స్‌తో,
ఉంటుంది నీకెంతెంతో ఫన్!
“ప్లీజ్ యెహోవా!” అంటూ ట్రై చేసి చూడు.
వాళ్ళంతా నీ లాంటోళ్ళే!
(పల్లవి)
నీ టాయ్స్ అన్నీ షేర్ చేస్తూ,
హ్యాప్పీగా సాయం చేయ్.
ముందెళ్ళి ఫ్రెండ్ షిప్ చేయ్,
ఫ్రెండ్స్ ఔతారు అంతా.
ఫ్రెండ్స్ నీకు కావాలా,
అవ్వాలిగా నువ్వే ఫ్రెండ్.

