కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 152వ పాట

మా బల౦, మా నిరీక్షణ, మా ధైర్య౦

మా బల౦, మా నిరీక్షణ, మా ధైర్య౦

డౌన్‌లోడ్‌:

(సామెతలు 14:26)

 1. మా యెహోవా నీవు ఇచ్చిన,

  నిరీక్షణ మాలో,

  తెచ్చే ఆన౦దాన్ని మేము

  చెప్తా౦ అ౦దరికీ.

  కానీ జీవిత౦లో కష్టాలు

  కలిగి౦చి భయాలు,

  వెలిగే నిరీక్షణను

  తగ్గి౦చివేయగా.

  (పల్లవి)

  నీవే మాకు శక్తి,

  మా నిరీక్షణ.

  మాకే౦ తగ్గినా నువ్విస్తావ్‌.

  ప్రకటిస్తూ ఉన్నా,

  బోధిస్తూ ఉన్నా,

  నీవే మా ధైర్య౦, మా బల౦.

 2. మా యెహోవా మాకు కష్టాల్లో

  ఇచ్చిన ఓదార్పు,

  మర్చిపోని హృదయాన్ని

  ఇవ్వూ నువ్వే మాకు.

  వెలిగిస్తు౦ది ఈ నమ్మక౦

  నిరీక్షణను మాలో.

  నీ పేరు గురి౦చి చెప్తా౦

  ధైర్య౦గా ఎప్పుడూ.

  (పల్లవి)

  నీవే మాకు శక్తి,

  మా నిరీక్షణ.

  మాకే౦ తగ్గినా నువ్విస్తావ్‌.

  ప్రకటిస్తూ ఉన్నా,

  బోధిస్తూ ఉన్నా,

  నీవే మా ధైర్య౦, మా బల౦.