కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాన్ని ఎవరైనా సృష్టించారా?

విశ్వాన్ని ఎవరైనా సృష్టించారా?

ఈ విశ్వం చాలా పెద్దది, దాన్ని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అందులోనివన్ని ఎలా వచ్చాయి? సృష్టి గురించి బైబిల్‌ చెప్పేది సరైనదని నమ్మవచ్చా?