ఎపిసోడ్ 4: “అందుకే కదా నేను వచ్చాను”
గలిలయలో చేసిన మొదటి ప్రకటనా యాత్రలో యేసు శిష్యుల్ని చేస్తూ ఉన్నాడు, అలాగే 12 మందిని అపొస్తలులుగా ఎంచుకున్నాడు. మార్కు 1:21-29; లూకా 4:31-39; మత్తయి 8:14, 15; మార్కు 1:30, 31; లూకా 4:40, 41; మత్తయి 8:16, 17; మార్కు 1:32-38; లూకా 4:42, 43; మత్తయి 4:23-25; మార్కు 1:39-45; మత్తయి 8:1-4; లూకా 5:12-16; మార్కు 2:1-12; మత్తయి 9:1-8; లూకా 5:17-26; మార్కు 2:13, 14; మత్తయి 9:9; లూకా 5:27, 28; మార్కు 2:15-17; మత్తయి 9:10-13; లూకా 5:29-32; మత్తయి 9:14-17; లూకా 5:33-39; మార్కు 2:18-22; లూకా 4:44; యోహాను 5:1-47; మార్కు 2:23-28; మత్తయి 12:1-8; లూకా 6:1-11; మత్తయి 12:9-14; మార్కు 3:1-12; మత్తయి 12:15-21; లూకా 6:12-16; మార్కు 3:13-19ఎ నుండి తీసుకున్న సంఘటనలు.

