వాళ్లలా విశ్వాసం చూపించండి
బైబిల్లో విశ్వాసం చూపించిన స్త్రీపురుషుల ఉదాహరణల గురించి ఈ వీడియో సిరీస్లో నేర్చుకుంటారు.
వాళ్లలా విశ్వాసం చూపించండి—అబ్రాహాము, 1వ భాగం
యెహోవా తాను మాటిచ్చిన ప్రతీది నెరవేరుస్తాడని అబ్రాహాము ఎలా నమ్మకంతో ఉన్నాడో ఈ వీడియోలో చూడండి.
వాళ్లలా విశ్వాసం చూపించండి—అబ్రాహాము, 2వ భాగం
అబ్రాహాము అలాగే ఆయన ద్వారా అన్ని దేశాల ప్రజలు ఎలా దీవెనను సంపాదించుకున్నారో ఈ వీడియోలో చూడండి.
వాళ్లలా విశ్వాసం చూపించండి—రిబ్కా
తన ఇంటిని, తనవాళ్లను వదిలిపెట్టి దూరంగా వెళ్లడానికి కావాల్సినంత విశ్వాసం రిబ్కాకు ఉందా?
వాళ్లలా విశ్వాసం చూపించండి మిర్యాము
మిర్యాములాగే అందరూ తప్పులు చెయ్యవచ్చు. యెహోవా మీద ఆమెకున్న విశ్వాసం, క్రమశిక్షణను తీసుకునేలా ఎలా సహాయం చేసిందో చూడండి.
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
దేవుని మీద విశ్వాసం
వాళ్లలా విశ్వాసం చూపించండి
బైబిల్లోని నమ్మకమైన స్త్రీపురుషుల బాటలో నడుస్తూ దేవునికి దగ్గరవ్వండి.