మన సంస్థ చరిత్రలోని కొన్ని పేజీలు—చలనచిత్రాలతో, వీడియోలతో బోధించడం

మన సంస్థ చరిత్రలోని కొన్ని పేజీలు—చలనచిత్రాలతో, వీడియోలతో బోధించడం

వంద కన్నా ఎక్కువ సంవత్సరాలుగా యెహోవాసాక్షులు తమ ఆరాధనలో, పరిచర్యలో చలనచిత్రాల్ని, వీడియోల్ని ఉపయోగిస్తున్నారు.