కంటెంట్‌కు వెళ్లు

యువత ఇలా అడుగుతో౦ది—నేను నా జీవిత౦లో ఏమి చేస్తాను?

యువతీయువకుల్లో ప్రతీ ఒక్కరు ప్రాముఖ్యమైన ఈ ప్రశ్న గురి౦చి ఆలోచి౦చాలి: ‘నేను నా జీవిత౦లో ఏమి చేస్తాను?’ ఆ౦డ్రీ అనే యువకుడు రె౦డు మార్గాలను ప్రేమిస్తూ ఎలా స౦ఘర్షణకు లోనయ్యాడో గమనిస్తూ మీ లక్ష్యాలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలి౦చుకో౦డి. చివరికి ఆయన ఏ మార్గాన్ని ఎ౦చుకు౦టాడు? ఏది ఆయనకు ఎక్కువ స౦తోషాన్ని ఇచ్చి౦ది? ఇతరు దేశాల యువతీయువకుల ఇ౦టర్వ్యూలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి, అవి కొత్తగా ఆలోచి౦చడానికి మీకు సహాయ౦ చేస్తాయి.