నిజమైన ప్రేమ అంటే ఏంటి?
కథల్లో చూపించే రోమాన్స్ నిజమనుకుంటే కొన్నిసార్లు బాధపడాల్సి రావచ్చు. అయితే నిజమైన ప్రేమ స్థిరమైన బైబిలు సూత్రాల ఆధారంగా ఉంటుంది.
నిజమైన ప్రేమ అంటే ఏంటి?—Introduction
You can benefit from the principles in the video while recognizing there are cultural differences involved in dating with a view to marriage.
నిజమైన ప్రేమ అంటే ఏంటి?
క్రైస్తవులు మంచి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి, ఇంకా పెళ్లి తర్వాత ఒకరి మీద ఒకరు నిజమైన ప్రేమను చూపించుకోవడానికి కూడా సహాయం చేస్తాయి.