కంటెంట్‌కు వెళ్లు

దేవుణ్ణి మహిమపర్చే లక్ష్యాల్ని సాధి౦చడానికి కృషిచేయ౦డి

వేర్వేరు మతనమ్మకాలు ఉన్న ఇ౦ట్లో పెరిగిన తిమోతి ఒక నిర్ణయ౦ తీసుకోవాల్సి వచ్చి౦ది. ఆయన ఉన్నత విద్య మీద, డబ్బు మీద దృష్టిపెడతాడా లేక పూర్ణాత్మతో యెహోవా సేవ చేయాలని నిర్ణయి౦చుకు౦టాడా?