కంటెంట్‌కు వెళ్లు

తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు

క్రైస్తవునిగా పెరిగిన ఒక యౌవనుడు, మెల్లమెల్లగా ఆ క్రైస్తవత్వానికి విరుద్ధమైన ఆలోచనలు, జీవన విధానం కలిగి ఉన్న కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అతని జీవన విధానం రోజురోజుకీ దిగజారిపోవడం చూసిన అతని కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు? నాటకీయంగా సాగే ఈ వీడియోలో నేటి యౌవనులు నిజంగా ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటున్నారో చూపించారు. దీని నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?