కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమూయేలు మొదటి గ్రంథం

అధ్యాయాలు

విషయసూచిక

 • 1

  • ఎల్కానా, అతని భార్యలు (1-8)

  • పిల్లలులేని హన్నా ఒక కుమారుడి కోసం ప్రార్థించడం (9-18)

  • సమూయేలు పుట్టడం, యెహోవాకు ఇవ్వబడడం (19-28)

 • 2

  • హన్నా ప్రార్థన (1-11)

  • ఏలీ ఇద్దరు కుమారుల పాపాలు (12-26)

  • యెహోవా ఏలీ ఇంటికి తీర్పు తీర్చడం (27-36)

 • 3

  • సమూయేలు ఒక ప్రవక్తగా ఉండేందుకు పిలవబడడం (1-21)

 • 4

  • ఫిలిష్తీయులు మందసాన్ని స్వాధీనం చేసుకోవడం (1-11)

  • ఏలీ, అతని కుమారులు చనిపోవడం (12-22)

 • 5

  • ఫిలిష్తీయుల ప్రాంతంలో మందసం (1-12)

   • దాగోనుకు అవమానం (1-5)

   • ఫిలిష్తీయులు బాధించబడడం (6-12)

 •  6

  • ఫిలిష్తీయులు మందసాన్ని ఇశ్రాయేలుకు తిరిగి పంపించడం (1-21)

 • 7

  • కిర్యత్యారీములో మందసం (1)

  • ‘యెహోవాను మాత్రమే సేవించండి’ అని సమూయేలు ప్రోత్సహించడం (2-6)

  • మిస్పాలో ఇశ్రాయేలీయుల విజయం (7-14)

  • సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చడం (15-17)

 • 8

  • రాజు కావాలని ఇశ్రాయేలీయులు కోరడం (1-9)

  • సమూయేలు ప్రజల్ని హెచ్చరించడం (10-18)

  • రాజు కావాలన్న ప్రజల విన్నపాన్ని యెహోవా ఒప్పుకోవడం (19-22)

 • 9

  • సమూయేలు సౌలును కలవడం (1-27)

 • 10

  • సౌలును రాజుగా అభిషేకించడం (1-16)

  • సౌలును ప్రజల ముందుకు తీసుకురావడం (17-27)

 • 11

  • సౌలు అమ్మోనీయుల్ని ఓడించడం (1-11)

  • సౌలును మళ్లీ రాజుగా ప్రకటించడం (12-15)

 • 12

  • సమూయేలు వీడ్కోలు ప్రసంగం (1-25)

   • ‘వ్యర్థమైన విగ్రహాల్ని అనుసరించకండి’ (21)

   • యెహోవా తన ప్రజల్ని విడిచిపెట్టడు (22)

 • 13

  • సౌలు ఒక సైన్యాన్ని ఎంచుకోవడం (1-4)

  • సౌలు గర్వంగా ప్రవర్తించడం (5-9)

  • సమూయేలు సౌలును గద్దించడం (10-14)

  • ఇశ్రాయేలులో ఆయుధాలు లేవు (15-23)

 • 14

  • మిక్మషులో యోనాతాను సాహస కార్యం (1-14)

  • ఇశ్రాయేలీయుల శత్రువుల్ని దేవుడు నాశనం చేయడం (15-23)

  • సౌలు తొందరపాటు ఒట్టు (24-46)

   • ప్రజలు రక్తంతో మాంసాన్ని తినడం (32-34)

  • సౌలు యుద్ధాలు; అతని కుటుంబం (47-52)

 • 15

  • సౌలు అగగును చంపకుండా అవిధేయత చూపించడం (1-9)

  • సమూయేలు సౌలును గద్దించడం (10-23)

   • “బలి అర్పించడం కన్నా మాటకు లోబడడం మంచిది” (22)

  • దేవుడు సౌలును రాజుగా తిరస్కరించడం (24-29)

  • సమూయేలు అగగును చంపడం (30-35)

 • 16

  • సమూయేలు దావీదును తర్వాతి రాజుగా అభిషేకించడం (1-13)

   • “యెహోవా హృదయాన్ని చూస్తాడు” (7)

  • దేవుని పవిత్రశక్తి సౌలు నుండి తీసేయబడడం (14-17)

  • దావీదు సౌలు కోసం వీణ వాయించేవాడు (18-23)

 • 17

  • దావీదు గొల్యాతును ఓడించడం (1-58)

   • గొల్యాతు ఇశ్రాయేలీయుల్ని సవాలు చేయడం (8-10)

   • దావీదు ఆ సవాలును స్వీకరించడం (32-37)

   • దావీదు యెహోవా పేరున పోరాడడం (45-47)

 • 18

  • దావీదు, యోనాతానుల స్నేహం (1-4)

  • దావీదు విజయాలు చూసి సౌలు అసూయపడడం (5-9)

  • సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించడం (10-19)

  • దావీదు సౌలు కూతురైన మీకాలును పెళ్లి చేసుకోవడం (20-30)

 • 19

  • సౌలు దావీదును ద్వేషిస్తూనే ఉండడం (1-13)

  • దావీదు సౌలు దగ్గర నుండి పారిపోవడం (14-24)

 • 20

  • యోనాతాను దావీదు పట్ల విశ్వసనీయంగా ఉండడం (1-42)

 • 21

  • దావీదు నోబులో సముఖపు రొట్టెలు తినడం (1-9)

  • దావీదు గాతులో పిచ్చివాడిలా నటించడం (10-15)

 • 22

  • అదుల్లాములో, మిస్పాలో దావీదు (1-5)

  • సౌలు నోబు యాజకుల్ని చంపించడం (6-19)

  • అబ్యాతారు తప్పించుకోవడం (20-23)

 • 23

  • దావీదు కెయీలా నగరాన్ని కాపాడడం (1-12)

  • సౌలు దావీదును తరమడం (13-15)

  • యోనాతాను దావీదును బలపర్చడం (16-18)

  • దావీదు సౌలు చేతుల్లో నుండి తృటిలో తప్పించుకోవడం (19-29)

 •  24

  • దావీదు సౌలును చంపకపోవడం (1-22)

   • యెహోవా అభిషిక్తుని పట్ల దావీదు గౌరవం చూపించడం (6)

 • 25

  • సమూయేలు చనిపోవడం (1)

  • నాబాలు దావీదు మనుషుల్ని అవమానించడం (2-13)

  • అబీగయీలు చేసిన తెలివైన పని (14-35)

   • ‘యెహోవా జీవపు మూటలో భద్రంగా చుడతాడు’ (29)

  • తెలివితక్కువ నాబాలును యెహోవా మొత్తడం (36-38)

  • అబీగయీలు దావీదు భార్య కావడం (39-44)

 • 26

  • దావీదు మళ్లీ సౌలును చంపకుండా వదిలేయడం (1-25)

   • యెహోవా అభిషిక్తుని పట్ల దావీదు గౌరవం చూపించడం (11)

 • 27

  • ఫిలిష్తీయులు దావీదుకు సిక్లగును ఇవ్వడం (1-12)

 • 28

  • ఏన్దోరులో, చనిపోయినవాళ్లను సంప్రదించే స్త్రీ దగ్గరికి సౌలు వెళ్లడం (1-25)

 • 29

  • ఫిలిష్తీయులు దావీదును నమ్మకపోవడం (1-11)

 • 30

  • అమాలేకీయులు సిక్లగు మీద దాడిచేసి, కాల్చేయడం (1-6)

   • దావీదు దేవుని సహాయంతో బలం పొందడం (6)

  • దావీదు అమాలేకీయుల్ని ఓడించడం (7-31)

   • దావీదు బందీలను తిరిగి తెచ్చుకోవడం (18, 19)

   • దోపుడుసొమ్ము విషయంలో దావీదు నియమం (23, 24)

 • 31

  • సౌలు, అతని ముగ్గురు కుమారులు చనిపోవడం (1-13)