కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రోమీయులకు రాసిన ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

విషయసూచిక

 • 1

  • శుభాకాంక్షలు (1-7)

  • రోముకు వెళ్లాలనే పౌలు కోరిక (8-15)

  • నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు (16, 17)

  • భక్తిహీనులు క్షమాపణకు అర్హులు కారు (18-32)

   • సృష్టిలో దేవుని లక్షణాలు కనిపిస్తున్నాయి (20)

 • 2

  • యూదుల మీద, గ్రీకువాళ్ల మీద దేవుని తీర్పు (1-16)

   • మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది (14, 15)

  • యూదులు, ధర్మశాస్త్రం (17-24)

  • హృదయ సంబంధమైన సున్నతి (25-29)

 • 3

  • “దేవుడు మాత్రం సత్యవంతుడిగానే ఉంటాడు” (1-8)

  • యూదులు, గ్రీకువాళ్లు పాపం కింద ఉన్నారు (9-20)

  • విశ్వాసం వల్ల కలిగే నీతి (21-31)

   • దేవుని మహిమను ప్రతిబింబించలేక​పోతున్నారు (23)

 • 4

  • విశ్వాసం వల్ల అబ్రాహాము నీతిమంతునిగా తీర్పు తీర్చబడ్డాడు (1-12)

   • అబ్రాహాము విశ్వాసం చూపించే వాళ్లకు తండ్రి (11)

  • విశ్వాసం వల్ల పొందిన వాగ్దానం (13-25)

 • 5

  • క్రీస్తు ద్వారా దేవునితో శాంతియుత సంబంధం (1-11)

  • ఆదాము ద్వారా మరణం, క్రీస్తు ద్వారా జీవం (12-21)

   • పాపం, మరణం అందరికీ వ్యాపించాయి (12)

   • ఒక్క నీతికార్యం (18)

 • 6

  • బాప్తిస్మం తీసుకుని క్రీస్తుతో ఐక్యంగా ఉండడం ద్వారా కొత్త జీవితం (1-11)

  • పాపాన్ని మీ శరీరాల మీద రాజుగా ఏలనివ్వకండి (12-14)

  • పాపానికి దాసులుగా ఉన్నవాళ్లు దేవునికి దాసులుగా మారడం (15-23)

   • పాపం వల్ల వచ్చే జీతం మరణం; దేవుడు ఇచ్చే బహుమతి శాశ్వత జీవితం (23)

 • 7

  • ధర్మశాస్త్రం నుండి కలిగే విడుదలను పోల్చడం (1-6)

  • ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏమిటో తెలిసింది (7-12)

  • పాపంతో పోరాటం (13-25)

 • 8

  • పవిత్రశక్తి ద్వారా జీవం, విడుదల (1-11)

  • దేని ద్వారా దత్తత తీసుకోబడతామో ఆ పవిత్రశక్తే సాక్ష్యమిస్తుంది (12-17)

  • దేవుని పిల్లలు ఆస్వాదించే స్వాతంత్ర్యం కోసం సృష్టి ఎదురుచూస్తోంది (18-25)

  • ‘పవిత్రశక్తి మన తరఫున వేడుకుంటుంది’ (26, 27)

  • దేవుడు ముందే నిర్ణయించడం (28-30)

  • దేవుని ప్రేమ ద్వారా విజయం ​సాధించడం (31-39)

 • 9

  • ఇశ్రాయేలీయుల విషయంలో పౌలు దుఃఖం (1-5)

  • అబ్రాహాము నిజమైన సంతానం (6-13)

  • దేవుని ఎంపికను ప్రశ్నించలేం (14-26)

   • ఉగ్రతా పాత్రలు, కరుణా పాత్రలు (22, 23)

  • కేవలం కొంతమందే రక్షించబడతారు (27-29)

  • ఇశ్రాయేలీయులు తడబడ్డారు (30-33)

 • 10

  • దేవుని నీతిని ఎలా పొందాలి (1-15)

   • బహిరంగంగా ప్రకటించడం (10)

   • యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థిస్తే రక్షించబడతారు (13)

   • ప్రకటించేవాళ్ల అందమైన పాదాలు (15)

  • మంచివార్త తిరస్కరించబడింది (16-21)

 • 11

  • ఇశ్రాయేలీయులు పూర్తిగా తిరస్కరించబడలేదు (1-16)

  • ఒలీవ చెట్టు ఉదాహరణ (17-32)

  • దేవుని తెలివి ఎంతో లోతైనది (33-36)

 •  12

  • మీ శరీరాల్ని సజీవమైన బలిగా అప్పగించండి (1, 2)

  • వేర్వేరు వరాలున్నా శరీరం ఒక్కటే (3-8)

  • నిజ క్రైస్తవులు ఎలా జీవించాలనే దానిపై సలహాలు (9-21)

 • 13

  • అధికారాలకు లోబడివుండడం (1-7)

   • పన్నులు కట్టడం (6, 7)

  • ప్రేమ చూపిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించినట్టే (8-10)

  • పగటిపూట నడుచుకున్నట్టు నడుచుకోండి (11-14)

 • 14

  • ఒకరికొకరు తీర్పు తీర్చుకోకండి (1-12)

  • వేరేవాళ్లను విశ్వాసంలో తడబడేలా చేయకండి (13-18)

  • శాంతి, ఐక్యతల కోసం కృషిచేయండి (19-23)

 • 15

  • క్రీస్తులా ఒకరినొకరు స్వీకరించండి (1-13)

  • పౌలు అన్యజనులకు సేవకుడు (14-21)

  • పౌలు ప్రయాణ ప్రణాళికలు (22-33)

 • 16

  • పౌలు ఫీబేను శిష్యురాలిగా పరిచయం చేయడం (1, 2)

  • రోములోని క్రైస్తవులకు శుభాకాంక్షలు (3-16)

  • విభజనల విషయంలో హెచ్చరిక (17-20)

  • పౌలు తోటి పనివాళ్ల శుభాకాంక్షలు (21-24)

  • ఇప్పుడు పవిత్ర రహస్యం బయల్పర్చబడింది (25-27)