కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోహాను సువార్త

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

విషయసూచిక

 • 1

  • వాక్యం శరీరంతో పుట్టాడు (1-18)

  • బాప్తిస్మమిచ్చే యోహాను ఇచ్చిన సాక్ష్యం (19-28)

  • యేసు, దేవుని గొర్రెపిల్ల (29-34)

  • యేసు మొదటి శిష్యులు (35-42)

  • ఫిలిప్పు, నతనయేలు (43-51)

 • 2

  • కానాలో పెళ్లి; నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం (1-12)

  • ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (13-22)

  • మనుషుల స్వభావం యేసుకు తెలుసు (23-25)

 • 3

  • యేసు, నీకొదేము (1-21)

   • మళ్లీ పుట్టడం (3-8)

   • దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ​ప్రేమించాడు (16)

  • యేసు గురించి యోహాను ఇచ్చిన చివరి సాక్ష్యం (22-30)

  • పైనుండి వచ్చే వ్యక్తి (31-36)

 • 4

  • యేసు, సమరయ స్త్రీ (1-38)

   • “పవిత్రశక్తితో, సత్యంతో” దేవుణ్ణి ఆరాధించాలి (23, 24)

  • చాలామంది సమరయులు యేసుమీద విశ్వాసం ఉంచడం (39-42)

  • రాజసేవకుడి కుమారుణ్ణి యేసు బాగు​చేయడం (43-54)

 • 5

  • బేతెస్ద దగ్గర ఒక రోగిని బాగుచేయడం (1-18)

  • యేసుకు తండ్రి అధికారం ఇవ్వడం (19-24)

  • చనిపోయినవాళ్లు యేసు స్వరం వింటారు (25-30)

  • యేసు గురించి సాక్ష్యాలు (31-47)

 • 6

  • యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (1-15)

  • యేసు నీళ్లమీద నడవడం (16-21)

  • యేసు, “జీవాన్నిచ్చే ఆహారం” (22-59)

  • యేసు మాటలకు చాలామంది అభ్యంతర​పడడం (60-71)

 • 7

  • గుడారాల పండుగలో యేసు (1-13)

  • పండుగలో యేసు బోధించడం (14-24)

  • క్రీస్తు గురించి వేర్వేరు అభిప్రాయాలు (25-52)

 • 8

  • యేసు గురించి తండ్రి సాక్ష్యం ఇస్తాడు (12-30)

   • యేసు, “లోకానికి వెలుగు” (12)

  • అబ్రాహాము పిల్లలు (31-41)

   • “సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది” (32)

  • అపవాది పిల్లలు (42-47)

  • యేసు, అబ్రాహాము (48-59)

 • 9

  • పుట్టు గుడ్డివాణ్ణి యేసు బాగుచేయడం (1-12)

  • బాగైన వ్యక్తిని పరిసయ్యులు ​ప్రశ్నించడం (13-34)

  • పరిసయ్యుల గుడ్డితనం (35-41)

 • 10

  • గొర్రెల కాపరి, గొర్రెల దొడ్లు (1-21)

   • యేసు మంచి కాపరి (11-15)

   • “వేరే గొర్రెలు నాకు ఉన్నాయి” (16)

  • సమర్పణ పండుగలో యూదులు యేసును చుట్టుముట్టడం (22-39)

   • చాలామంది యూదులు నమ్మక​పోవడం (24-26)

   • “నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి” (27)

   • కుమారుడు, తండ్రి ఐక్యంగా ఉన్నారు (30, 38)

  • యొర్దాను అవతల చాలామంది విశ్వాసం ఉంచడం (40-42)

 • 11

  • లాజరు చనిపోవడం (1-16)

  • యేసు మార్తను, మరియను ఓదార్చడం (17-37)

  • యేసు లాజరును పునరుత్థానం చేయడం (38-44)

  • యేసును చంపడానికి కుట్ర (45-57)

 • 12

  • యేసు పాదాల మీద మరియ తైలం పోయడం (1-11)

  • యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం (12-19)

  • యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (20-37)

  • యూదులకు విశ్వాసం లేకపోవడం ప్రవచనాన్ని నెరవేర్చింది (38-43)

  • లోకాన్ని రక్షించడానికి యేసు వచ్చాడు (44-50)

 • 13

  • యేసు శిష్యుల పాదాల్ని కడగడం (1-20)

  • తనను అప్పగించబోయేది యూదా అని యేసు సూచించడం (21-30)

  • కొత్త ఆజ్ఞ (31-35)

   • “మీ మధ్య ప్రేమ ఉంటే” (35)

  • యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పడం (36-38)

 • 14

  • తండ్రి దగ్గరికి వెళ్లడానికి యేసు ఒక్కడే మార్గం (1-14)

   • “నేనే మార్గం, సత్యం, జీవం” (6)

  • పవిత్రశక్తి గురించి యేసు మాటివ్వడం (15-31)

   • “తండ్రి నాకన్నా గొప్పవాడు” (28)

 • 15

  • నిజమైన ద్రాక్షచెట్టు ఉదాహరణ (1-10)

  • క్రీస్తులాంటి ప్రేమ చూపించాలనే ఆజ్ఞ (11-17)

   • ఇంతకన్నా గొప్ప ప్రేమ లేదు (13)

  • లోకం యేసు శిష్యుల్ని ద్వేషిస్తుంది (18-27)

 • 16

  • యేసు శిష్యులు చనిపోవాల్సి రావచ్చు (1-4ఎ)

  • పవిత్రశక్తి పనులు (4బి-16)

  • శిష్యుల దుఃఖం సంతోషంగా మారుతుంది (17-24)

  • యేసు లోకాన్ని జయించాడు (25-33)

 • 17

  • అపొస్తలులతో యేసు చివరి ప్రార్థన (1-26)

   • దేవుణ్ణి తెలుసుకోవడం శాశ్వత జీవితం (3)

   • క్రైస్తవులు లోకసంబంధులు కారు (14-16)

   • “నీ వాక్యమే సత్యం” (17)

   • ‘నీ పేరును నేను తెలియజేశాను’ (26)

 • 18

  • యూదా యేసును అప్పగించడం (1-9)

  • పేతురు కత్తి దూయడం (10, 11)

  • అన్న దగ్గరికి యేసును తీసుకెళ్లడం (12-14)

  • యేసు తెలీదని పేతురు మొదటిసారి అనడం (15-18)

  • అన్న ముందు యేసు (19-24)

  • యేసు తెలీదని పేతురు రెండోసారి, మూడోసారి అనడం (25-27)

  • పిలాతు ముందు యేసు (28-40)

   • “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు” (36)

 • 19

  • యేసును కొరడాలతో కొట్టి, ఎగతాళి చేయడం (1-7)

  • పిలాతు యేసును మళ్లీ ప్రశ్నించడం (8-16ఎ)

  • గొల్గొతాలో యేసును కొయ్యకు దిగగొట్టడం (16బి-24)

  • యేసు తన తల్లి కోసం ఏర్పాట్లు చేయడం (25-27)

  • యేసు చనిపోవడం (28-37)

  • యేసును సమాధి చేయడం (38-42)

 • 20

  • ఖాళీగా ఉన్న సమాధి (1-10)

  • మగ్దలేనే మరియకు యేసు కనిపించడం (11-18)

  • శిష్యులకు యేసు కనిపించడం (19-23)

  • తోమా సందేహపడడం, తర్వాత నమ్మడం (24-29)

  • ఈ గ్రంథపు చుట్ట ఉద్దేశం (30, 31)

 • 21

  • శిష్యులకు యేసు కనిపించడం (1-14)

  • యేసుమీద తనకున్న ప్రేమను పేతురు నొక్కిచెప్పడం (15-19)

   • “నా చిన్న గొర్రెల్ని మేపు” (17)

  • యేసు ప్రేమించిన శిష్యుని భవిష్యత్తు (20-23)

  • ముగింపు (24, 25)