కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోనా పుస్తకం

అధ్యాయాలు

1 2 3 4

విషయసూచిక

  • 1

    • యోనా యెహోవా నుండి పారిపోవడానికి ప్రయత్నించడం (1-3)

    • యెహోవా భయంకరమైన తుఫానును రప్పించడం (4-6)

    • యోనానే విపత్తుకు కారణం (7-13)

    • యోనాను తుఫాను రేగిన సముద్రంలో పడేయడం (14-16)

    • పెద్ద చేప యోనాను మింగేయడం (17)

  • 2

    • చేప కడుపులో నుండి యోనా ప్రార్థించడం (1-9)

    • చేప యోనాను నేలమీద కక్కివేయడం (10)

  • 3

    • దేవునికి లోబడి యోనా నీనెవెకు వెళ్లడం (1-4)

    • యోనా సందేశం విని నీనెవెవాళ్లు పశ్చాత్తాపపడడం (5-9)

    • నీనెవెను నాశనం చేయకూడదని దేవుడు అనుకోవడం (10)

  • 4

    • యోనాకు కోపం వచ్చి, చనిపోవాలని కోరుకోవడం (1-3)

    • యెహోవా యోనాకు కరుణను నేర్పించడం (4-11)

      • “నువ్వు అంతగా కోప్పడడం న్యాయమేనా?” (4)

      • సొర చెట్టుతో వస్తు పాఠం (6-10)